To: 29/12/2011
Ashok kumar .B
C/O Sivaramireddy hospital,
Singarayakonda
sir,
నా పేరు వేణు. Hyderabad నుండి వ్రాస్తున్నాను. మొదటిగా మీకు ఇలా చెప్పవలిసి వచ్చినందుకు నాకు చాల బాధగా ఉన్నది.
మొన్న decembar 22 న నెల్లూరులోని redcross బ్లడ్ బ్యాంకు ను మూసివేసారు ఎందుకు కేవలం ఒకే ఒక్క కారణం (ఎయిడ్స్ ఉన్న రక్తం ఇవ్వటం కారణంగా ) ఆ కారణంగా గతంలో చేసిన మంచి పనులు అన్ని మరుగున పడిపోయాయి
అలాగే మీరు ఎంతోమందికి ప్రాణం పోసారు కానీ అదే ఒక్క కారణంతో మీకు మచ్చ రాకూడదు అని మీకు లెటర్ వ్రాస్తున్నాను ఆలోచించండి
మీరు సింగరాయకొండలో మీ ఆసుపత్రి లో రక్తం కావలిసినప్పుడు మీరు దగ్గరలోని రక్తనిధి కి పంపకుండా సింగరాయకొండ లోని గుర్తింపులేని రవి ల్యాబ్ కు పంపటం వాళ్ళ చాలా అనర్ధాలు జరుగుతున్నాయి అక్కడ కేవలం HIV - 1,2 HB s AG TEST, H C V - 1,2 టెస్ట్ మాత్రమే చేస్తున్నారు కానీ ఇంకా చాలా అనగా vdrl test, మలేరియా కు టెస్ట్ చేయటం లేదు ఇది ఎప్పటికి ఐన చాలా డేంజర్. ఆతను చేసిన చిన్ని తప్పుకు మీ హాస్పిటల్ కు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయ ఉంచి మీరు ఇకమీద దగ్గరలోని గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంకు కు లెటర్ రూపేనా పంపవలిసిందిగా కోరుతున్నాము.
మీరు ప్లట్లేత్స్ ఉంటాయి అని ఇక్కడ వ్రాస్తే అది కూడా ప్రమాదమే అయినా ప్లేట్లెట్లు డెంగు వంటి వ్యాధులకు మాత్రమే లేదా హృదయ మార్పిడి వంటి క్లిష్టం ఐన వాటికీ వాడుతారు కాబట్టి మీకు అవి అవసరం అవ్వకపోవచ్చు కాబట్టి ఇకమీద మీరు తప్పకుండా కేవలం ఒంగోలు లోని బ్లడ్ బ్యాంకు కు మాత్రమే వ్రాస్తారు అని ఆశిస్తున్నాను.
నేను ఈ లెటర్ ను ఒంగోలు లోని drug ఇన్స్పెక్టర్ కు పంపితే జరిగేది ఏమిటో మీకు తెలుసు కానీ నేను అల చేయను ఎందుకంటే మీరు ఇకమీద ఆ తప్పు చేయరు అని నా నమ్మకం. మీరు నా నమ్మకాన్ని వమ్ము చేయరు అని ఆశిస్తూ, ఇకమీద గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంకు కు మాత్రమే రక్తం తేసుకుని రమ్మని సిఫార్సు చేస్తారని ఆకాంక్షి స్తూ ....
మీ
వేణు
www.surajyam.org
9247159150