మనుషులలో వుండే రాక్షష గుణాలు :
- ఎదుటి వారిని హేళన చేయడం
- చిన్నపిల్లలను కొట్టడమే కాదు కట్టినపు పదాలతో కించపరచడం
- ఎవరినైనా మానసికంగా హింసించడం. అనగా అంధత్వం తో ఉన్నవారిని ఎయిడ్స్ ఉన్నవారిని ఇంకా కిన్చాపరిచేలగా మాట్లాడటం.
- ఆపదలో ఉన్నవారిని , ఓటమిలో ఉన్నవారిని మరింతగా కృంగదీసే మాటలు మాట్లాడడం . (ఎవరైనా రేపే చేసాడు అంటే నువ్వు ఏమి రేచాగోట్టకపోతే వాడు నిన్నే ఎందుకు రేప్ చేసాడు అని )
- తన స్వార్ధం మాత్రమె చూసుక్కునేవాళ్ళు. (నాకేమిటి ? అః నాకేమిటి ? అని కనీసం మానవత్వం కూడా లేకుండా ఆలోచించటం )
- తను ఎదగడం కోసం ఎదుటివాళ్ళను తొక్కడం .
- ఎదుటివాళ్ళను కించపరిచేందుకు వారిపై లేని పోనీ పుకార్లు కల్పించడం
- ఎదుటి వారి శ్రమను దోపిడీ చేయడం
- చిన్నపిల్లలను - వ్రుద్దులను - మహిళలను గౌరవించక పోవడం
- సమాజం పట్ల బాధ్యతగా లేక పోవడం
- తానూ మంచి చేయక పోగా చేసేవారిని కించపరచి వారిని ఎద్దేవా చేయడం.
- తానూ మాత్రమె ఎదగాలనుకోవడం ప్రతి ఒక్కరూ తనకు లొంగి వున్దాలనుకునేవాళ్ళు.
- శ్రామికులనూ , పల్లెటూరి వాళ్ళనూ కించపరుస్తూ మాట్లాడే వాళ్ళు
- ఉన్న ఊరినీ కన్నా తల్లినీ , బుధి నేర్పిన గురువునూ మరచి పోయేవాడు.
- ఎదుటి వాడు బాధ పడుతుంటే సహాయపకపోగా ఎంజాయ్ చేసే వాళ్ళు౧౮ సలహా అడిగితె తెలిసుండీ వాడు ఎక్కడ ఎదుగుతాడో అని చెప్పక పోవడం
- ఎదుటి వారి విజయాన్ని లేదా మంచిని పొగడక పోగా కావాలని దుష్ప్రచారం చేయడం
చేసిన మేలును మరిచే వారు. - తను చేసిన తప్పులను ఎదుటివాళ్ళ పై నెట్టే వాళ్ళు
- మందు మద్యానికి బానిస అయ్యి తెలిసి తెలిసి ఒక రౌడీ కి గుండా కి పోలీసు కేసు ఉన్నవాళ్ళకి వోట్ వేయటం .
- పబ్లిక్ గ అందరి ముందు ప్రధానం గా చిన్న పిల్ల వాళ్ళ ముందు smoaking చేయటం . (అల చేయటం వాళ్ళ చిన్న పిల్లలు కూడా త్రాగుతారు )
good thinking!
ReplyDelete