SEO అంటే ఒక టూల్స్ ల సమూహం దీనిని ప్రదహంగా సెర్చ్ ఇంజన్ లో టైపు చేస్తే చాలా వెబ్సైటులు వస్తాయి. కానీ సెర్చ్ చేసేవారు కేవలం మొదటి రెండవ మూడవ గరిష్టంగా నాలగవ లేదా ఐదవ లింక్ నొక్కుతాడు . కాబట్టి ఆ పైన వెబ్సైటు లు మాత్రమే వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి ఈ seo తో ఒక వెబ్సైటు ను మొదటి ప్రదేశానికి తెసుకొని రావచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment