మీరు మీ బాధను బాగానే అడిగారు కానీ ఈ క్రింది ప్రశ్నలకు ఒక్క సమాదానం కనీసం మీ మనసుకు సమాధానం చెప్పుకోండి.
- అసలు అలాంటి ప్రబుత్వాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు?
- అంటే ఒక అమ్మకు కత్తి ఇస్తే కూరగాయలు కోయటానికి ఉపయోగిస్తుంది. అదే నాన్నకు ఇస్తే పొలాలలో కూరగాయలు కోయటానికి ఉపయోగిస్తాడు. అదే కత్తి డాక్టర్ కు ఇస్తే ఆ కత్తిని ప్రాణాల్ని పోస్తాడు. మరి అలంటి కత్తి ఒక దొంగకు ఇస్తే ఆ కత్తి ని ఎలా ఉపయోగిస్తాడు? మరి అలాగే మీరు అలంటి వోట్ ను తెలిసి తెలిసి ఒక దొంగ కు అంటే క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి అని తెలిసి కూడా ఆ పార్టీ కు మీరు వోట్ ఎందుకు వోట్ వేస్తారు?
- దొంగ చేతికి తలం ఇస్తే మీ ఇంటినే మొదట దోచుకుంటాడు అది మీకు తెలిసి కూడా మీరు ఒక దొంగకు మీరు వోట్ ఎందుకు వేసారు? మరి దొంగ దొంగతనం చేసుకోవటం దోచుకోవటం అనేది కామన్ అది తెలిసి కూడా అతనికి ఆ పార్టీ కు వోట్ వేసి ఇప్పుడు వాళ్ళమీద నిందలు వేయటం ఏమిటి ? తప్పు మీదగ్గర ఉంచుకొని వాళ్ళను అంటే ఏమిటి అర్ధం ?
- మీకు తెలుసా మన రాష్ట్రము లో ఉన్న assumbly లో దాదాపు 70 మందికి పైగా నేరస్తులు ఉన్నారు. (వారి పేర్లకోసం ఇక్కడ నొక్కండి ) మరి ఇంతమంది దొంగలు ఉంటె మరి వందలకోట్ల నుండి లక్షల కోట్లు దోచుకోకుండా మీ గురించి ఎందుకు ఆలోచిస్తారు?
- పోనీ మీరు ఎమైన మారతారా? లేదు మొన్న ఎన్నికల్లో ఒక ఫుల్ ఒక 500 /- కు మీ ఆత్మ గౌరవాన్ని అమ్ముకున్నప్పుడు మరి వాళ్ళు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని లక్షల /కోట్ల ముడుపులతో తెసుకుంటే తప్పు ఏమిటి ?
- పోనీ ఇకమీద ఐన తప్పు తెలుసుకొని మీరు రేపు మంచి వాళ్ళను ఎంచుకుంటార? కావాలంటే చుడండి మీకు చలంజ్ చేస్తున్నాను రేపు ఎన్నికల్లో మీ ఆత్మ గౌరాన్ని ఇప్పటి దాక ఒక కళ్ళు రేటు ఉండే మీది రేపు ఒక స్కాచ్ ఒక పదివేలు కు పెరుగుతుంది. అంటే రేపు ఎన్నికల్లో మీ ఆత్మ గౌరవాన్ని అమ్ముకోక పొతే చుడండి.
No comments:
Post a Comment