మీకు నా సహాయం నచ్చితే క్రింది పనులలో ఏదో ఒక పని చేసి నాకు బదులు తీర్చండి
మీ
Venu A+ve 22+
www.swarajyam.org/awareness
- మీ ఇంటి దగ్గర ఒక మొక్క (వేప లేదా గానుగ , టేకు వంటి )ను నాటి నేను గుర్తుకు వస్తే కనీసం ఒక జగ్గు నీరు ఆ మొక్కకు పోయండి.
- మీ వయసు 18 నుండి 50 మధ్యలో ఉంటె కనీసం ఒక్క సారి రక్తదానం చేసి నాకు చెప్పండి.
- నేను మీకు చేసిన సహాయమే మరొక 5 మందికి చేయండి. ఆ సహాయం ఎలా చేయాలో నేను మీకు చెప్పటానికి సిద్దం
- plastic ను వాడటం సాద్యమైనంత తగ్గించండి. స్టానికం గా లభించే వాటికీ మొదటి ప్రాదాన్యత ఇవ్వండి అనగా మీ దగ్గర కొబ్బరిబొండాలు / పళ్ళ రసాలు లబిస్తే వాటిని తెసుకొని cocacola Thums అప్ వంటి cool drinks ను మానివేయండి. పేపర్ bag లేదా జుట్ bag లు లబిస్తే వాటికీ మొదటి ప్రాదాన్యత ఇవ్వండి ఎందుకంటే ఇవి స్టానికంగా తాయారు చేస్తారు.
- మీరు ఏ ఎన్నికలలో అందరు ఏదో ఒక పార్టీకి వేస్తున్నారు కదా అని దానికి వేయకుండా, మందుకు డబ్బుకు లొంగకుండా చాల చాలా మంచివారికి మాత్రమే వోట్ వేయండి. కారణాలు ఏమైనా అండమాన్ లో ఉన్న అమెరికా లో ఉన్న మీరు తప్పకుండ మీ వోట్ ను ఉపయోగించుకోండి. ఒక దొంగ చేతికి తాళంచెవి ఇస్తే అతను మీ ఇంటినే దోచుకుంటాడు కాబట్టి దానిని గుర్తుపెట్టుకొని పోలీసు కేసు లేని వారికీ వోట్ వేయండి.
- మీకు పిల్లలు ఉంటె ఎట్టి పరిస్తితులలో కారణం ఏమైనా వాళ్ళను కొట్టకండి.
మీ
Venu A+ve 22+
www.swarajyam.org/awareness
No comments:
Post a Comment